రాప్తాడు ప్రగతికి తొలి అడుగు.. ప్రకాష్ గెలుపు

25 సంవత్సరాలుగా వెనుకుపడిన ప్రాంతానికి నిజమైన అభివృద్ధి తీసుకు రావడం ఒక ప్రకాష్ అన్న వలనే సాధ్యం.

రాప్తాడు నియోజకవర్గానికి మా హామీ. మా బాధ్యత.

0 +
ఎకరాలకు సాగునీరు
0 +
ఉద్యోగ అవకాశాలు
0
వేరుశెనగ బ్యాగు అమ్మకం ధర
0 +
కొత్త ఇళ్ల నిర్మాణం

రాజన్న రాజ్యంతోనే రాప్తాడుకు లబ్ది

అన్నం పండించే రైతుకు గిట్టుబాటు ధరలేదు

చదువుకున్న యువతకు ఉద్యోగ అవకాశాలు లేవు

వయసు పై పడ్డ అవ్వాతాతలకు పింఛన్లు రావు

మహిళల సాధికారికత పేపరుకే పరిమితం

ఇవి మారాలంటే జగనన్న ప్రభుత్వం రావాలి.

మన రాప్తాడు భవిత మారాలంటే ప్రకాశన్న MLA à°•à°¾à°µà°¾à°²à°¿. 

రాజన్న రాజ్యాన్ని మరల తెచ్చుకోవాలి.

31035571218_190ffe83fa_o (1)

రాప్తాడు ప్రగతికి మా ఎజెండా

కులాలకు మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రజానీకం మొత్తానికి ప్రభుత్వం అండగా నిలుస్తుంది. రాప్తాడు ప్రగతిలో రైతు, యువత, మహిళలు , విద్యార్థులు, వ్యాపారాలు, బలహీన వర్గాలకు మరి ఇతర వర్గాల వారికీ  అందరి సముచిత స్థానం ఉండేలా చేస్తాం.

2493083587

పెట్టుబడి కోసం సంవత్సరానికి 12,500
ఉచిత బోరు
పంటకు కనీస మద్దతు ధర
లక్ష ఎకరాలకు సాగు నీరు

విద్యార్థులకు

సకాలంలో ఫీజు రేయింబర్సుమెంట్
పరిమితి లక్షకు పెంపు
మెస్ ఛార్జీలకు అదనంగా 20,000 రూపాయలు

8575200772

డ్వాక్రా రుణమాఫీ
మహిళలకు గ్రామంలోనే ఉపాధి అవకాశం
ఇంటి పథకాలు మహిళల పేరిటే ఇవ్వబడతాయి

బడికి పోయే పిల్లలకు అమ్మ వోడి

ఒకటి నుండి ఐదవ తరగతి వరకు నెలకు 500
ఆరు నుండి పది వరకు 750
ఇంటర్మీడియట్ పిల్లలకు 1000 రూపాయలు

4782462397

3375273905

75 % ఉద్యోగాలు స్థానికులకు అందేలా చట్టం
ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీరు
ప్రతి గ్రామంలో పదిమందికి గ్రామా సచివాలయంలో ఉద్యోగాలు
స్కిల్ డెవలప్మెంట్ పై దృష్టి
ఒక్క రాప్తాడులోనే పదివేల ఉద్యోగాలు

867-966-2571

అర్హులందరికీ 3000 రూపాయలు పింఛను వేలిముద్రల సమస్యకు శాశ్వత పరిష్కారం

ఒక్క అవకాశం ఇవ్వండి

అందుబాటులో ఉంటాం

అభిప్రాయాలను వింటాం

అండగా ఉంటాం

మీ మద్దతు తెలపడానికి,
మా తదుపరి కార్యాచరణ గురించి నేరుగా తెలుసుకోవడానికి
లేదా ప్రకాష్ అన్నతో మాట్లాడడానికి

  • మీ పేరు, ఫోన్ నెంబర్, సందేశం తెలియ చేయగలరు

MESSAGE NOW

Scroll to top
(940) 441-7517